ప్రభుత్వ భూములను ఆక్రమిస్తాం.. కొత్తగూడెంలో CPM భారీ ప్రదర్శన
కొత్తగూడెం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
-------------------------------------------------------------
తెరాస పాలకులు తమ ఎన్నికల హామీలను అమలు చేయాలని సీపీఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. రెండు పడకల ఇళ్లూ, దళితులకు మూడెకరాల భూమి తక్షణమే అందచేయాలని ఆయన సూచించారు. పాలకులు తమ హామీలను అమలు చేయక పోతే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తామని తమ్మినేని హెచ్చరించారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సాగుదారులపై అటవీ అధికారుల నిర్బంధాలు ఆపాలని, పేదలందరికి రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించాలని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్తగూడెం మార్కెట్ యార్డు నుండి ప్రారంభమైన ప్రదర్శన లక్ష్మీ దేవిపల్లి, గణేష్ టెంపుల్, MG రోడ్, సూపర్ మార్కెట్, బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ప్రదర్శన అగ్రభాగాన తమ్మినేని వీరభద్రంతో పాటు సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యులూ, త్రిపుర MP జతిన్ చౌదరి, భద్రాచలం MLA సున్నం రాజయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి కాసాని అయిలయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతుకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందచేశారు. ఆందోళన కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్ తదితరులు నాయకత్వం వహించారు.
ఈ సందర్బంగా ఏర్పాటైన బహిరంగ సభలో పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు జతిన్ చౌదరి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో తెరాస, తెదేపా గిరిజనులను అడవి నుండి వెళ్లగోట్టాలని చూస్తున్నాయన్నారు. గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టే ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి రాక ముందు కేసీఆర్ చెప్పిన మాటలు అధికారంలో వచ్చాక పాటించడం లేదని ఆరోపించారు. అటవీ హాక్కులను ఉల్లంఘిస్తూన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోడు సాగుదారులపై నిర్బంధాలు ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ గిరిజనులను పోడు భూముల నుండి వెళ్ల గొట్టే హక్కు కెసీఆర్ కి ఎవరిచ్చారన్నారు. గిరిజనులపై నిర్బందాలు ప్రయోగిస్తున్నారన్నారు. పోలీసులూ, అటవీ అధికారులు యంత్రాలతో హక్కుదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పాలకుల, పోలీసుల అదిరింపులూ, బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. నిర్భంధాలు ఎన్ని ఎదురైనా ముందుకే దూసుకు పోతామన్నారు. అటవీ హాక్కుల చట్టం ఉంది. అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ చదవాలని సూచించారు. చట్టం మీద గౌరవం ఉంటే గిరిజనులకు 10 ఎకరాలు పోడు భూములు ఇవ్వాలన్నారు. గిరిజనుల జోలికి వస్తే ఖబడ్దార్ కేసీఆర్ అని ప్రజల హర్షధ్వానాల మధ్య హెచ్చరించారు. గిరిజనులు తిరగబడితే నీ పోలీసులూ, ఫారెస్టు అధికారులు ఏం చేయలేరని అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. హరితహారం పేరుతో, మెక్కల పెంపకం పేరుతో కోట్లు కాజేస్తున్నారని ఆరోపించారు. అడవిని నాశనం చేస్తూ, కాంట్రాక్టర్లకు లక్షలు, వేల ఎకరాల భూములను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతున్నది మీరే అని పేర్కొన్నారు. అక్రమంగా ఆస్తులు ఆక్రమిస్తున్నవారి జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. పేదలకు రెండు పడకల గదుల ఇళ్లు ఇవ్వక పోతే, ప్రభుత్వ స్థలాలలో జెండాలు పాతి ఆక్రమిస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కార్మికుల సమ్మె న్యాయమైందన్నారు.
MLA సున్నం రాజయ్య ప్రసంగిస్తూ గిరిజనులను పోడు భూముల నుండి వెళ్ల గొట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడన్నారు. హక్కుదారులైన గిరిజనులపై నిర్బంధాలు ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల బెదిరింపులకు ఎవరూ భయపడ వద్దని కోరారు. మనకు అండగా అటవీ హాక్కుల చట్టం ఉందన్నారు. మా భూముల జోలికి వస్తే ఖబడ్దార్ కేసీఆర్ అని హెచ్చరించారు. సమస్యపై అసెంబ్లీలో మెదటి తీర్మానాన్ని ప్రవేశపెడుతానని తెలిపారు. ఈ క్రమంలో తనను అరెస్టు చేసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు.
ఎర్ర సంద్రంగా మారిన కొత్తగూడెం... వేలాదిగా కదిలి వచ్చిన పేదలు... సంకన బిడ్డ ... చేతిలో ఎర్ర జెండాతో నినాదాలతో హోరెత్తిన కలెక్టరేట్ పరిసరాలు... ఉంటే భూమి మీద. లేకుంటే జైలులో’ అంటూ నినాదాలు చేశారు.
  Advertisement
 
Latest News
బాలల స్నేహ పూరిత వారోత్సవాల ప్రచార పత్రాల ఆవిష్కరణ - khammamtv.com
పాల్వంచ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. నవంబర్ 14 నుంచి 20వ తేది వరకు నిర్వ ..
----------------------------------------------------------------------------------------------------
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : MLA సండ్ర - khammamtv.com
విజయ్, వెంకటేశ్, పెనుబల్లి, VM బంజర రిపోర్టర్లు ..................................................................................................... బడుగు ..
----------------------------------------------------------------------------------------------------
బాదితులను పరామర్శించిన మాజీ MLA మదన్ లాల్ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ........................................... ఖమ్మం జిల్లా కారేపల్లి కి చెందిన SK బీబ ..
----------------------------------------------------------------------------------------------------
న్యూ ఎరా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం విద్యావిభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .............................................. సంస్కారవంతమైన, నైతిక విలువ ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడలో BJP గాంధీ సంకల్ప యాత్ర - khammamtv.com
రవికుమార్, మరిపెడ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................... భారతీయ జనతా పార్టీ (BJP) ర ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోట లో కార్డెన్ తనిఖీ.. రూ.7 లక్షల అక్రమ సామాగ్రి స్వాధీనం - khammamtv.com
బోడ కిషన్, మానుకోట రిపోర్టర్, ఖమ్మం టీవీ. .............................................................. మహబూబాబాద్ పట్టణంలో పోల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................... ఖమ్మం నగరం శ్ ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................................................... ఖమ్మం నగరంల ..

RTC తాత్కాలిక ఉద్యోగుల విధులకు ఆటంకపరిస్తే కేసులు నమోదు : CP
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................. TSRTC సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ..
----------------------------------------------------------------------------------------------------
జర్నలిస్టు హత్య పిరికిపంద చర్య-TUWJ(IJU) రాంనారాయణ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------- తూర్పు గోదావరి జిల్లా తోడంగి ఆంధ్రజ్యోతి గ ..
----------------------------------------------------------------------------------------------------
అమరవీరుల సంస్మరణలో ప్రజా భాగస్వామ్యం: CP తప్సీర్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- అక్టోబర్ 15వ తేది నుండి 21 వరకు ఖమ్మం ..
----------------------------------------------------------------------------------------------------
RTC డ్రైవర్ DS రెడ్డి బలిదానానికి నిరసనగా ఆందోళన - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------------------- సమ్మెకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మ ..
----------------------------------------------------------------------------------------------------
అన్నా.. అని పిలవడమే RTC కార్మికుల సంప్రదాయం - khammamtv.com
------------------------------------------------------------------------------ TSRTC కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ, ప్రభుత్వ ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
సమ్మె పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ - khammamtv.com
హైదరాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... RTC ని ప్రైవేటీకరిస్తామని ప ..
----------------------------------------------------------------------------------------------------
15 లోపు టపాసు దుకాణదారులు అనుమతి తీసుకోవాలి : ACP - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................... ఖమ్మం నగరంలో టపాసుల దుకాణాలు పెట్టుకో ..
----------------------------------------------------------------------------------------------------
ప్రాణం వాసన రమాదేవి బాలబోయిన కవితా సంపుటి - khammamtv.com
.................................................................................................... కొన్ని భావాలనూ, అనుభవాలను స్త్రీ స్వయంగా వ్యక్తపరు ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడ దేవీ నవరాత్రుల్లో అన్నదానం - khammamtv.com
రవికుమార్, మరిపెడ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ...................................................................................... దేవీ నవరాత్రు ..
----------------------------------------------------------------------------------------------------
జిల్లా గ్రంథాలయ సంస్థలో బాపూజీ జయంతి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ --------------------------------------------------------------------------------- మహాత్మాగాంధీ 150వ జయంతిని పుర ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోటలో KVPS ఆవిర్భావ దినోత్సవం - khammamtv.com
బోడ కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................ మహబూబాబ ..
----------------------------------------------------------------------------------------------------
బజ్జీల బండి తల్లి బిడ్డ.. బాడీ బిల్డింగ్ లో గోల్డ్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ -------------------------------------------------- ప్రతిభకు నేపథ్యం అక్కర లేదు... కాస్త ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
DPRO శ్రీనివాస్ కు TUWJ IJU నివాళి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------ రహదారి ప్రమాదంలో అకాల మరణం పొందిన జిల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బుడిగె బావి పుస్తకావిష్కరణ - khammamtv.com
............................................................... ప్రముఖ రచయిత రాజారాం రచించిన ‘బుడిగె బావి’ పుస్తకావిష్కరణ సభ ఖమ ..
----------------------------------------------------------------------------------------------------
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com
................................................................ 'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
----------------------------------------------------------------------------------------------------
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com
.......................................................................... భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..
----------------------------------------------------------------------------------------------------
దొంగలనే అనుమానంతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ - khammamtv.com
............................ కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------ దొంగతనాలు చేశారనే అన ..
----------------------------------------------------------------------------------------------------
ఈటల రాజేందర్ కు ముదిరాజుల ఘన స్వాగతం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................... తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత ..
----------------------------------------------------------------------------------------------------
సంఘ విద్రోహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం - CP తప్సీర్ - khammamtv.com
కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------------------- సంఘ విద్రోహ, నేర రహిత, ప్రశాంత గ్రామ ..
----------------------------------------------------------------------------------------------------
రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ - khammamtv.com
................................................................ తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా ఖమ్మం శాసన సభ్యులు (MLA) పువ్వ ..
----------------------------------------------------------------------------------------------------
‘జాన్ సార్’ ఇక లేరు - khammamtv.com
డోర్నకల్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పర ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో సెప్టెంబర్ 5న స్సర్శ హాస్పిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త... ఆత్మీయ స్పర్శ.. ఖమ్మం వైరా రోడ్డు LIC పాత ఆఫీస్ సమీపంల ..
----------------------------------------------------------------------------------------------------
ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ అవార్డు! - khammamtv.com
..................................................... ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ పురస్కారం ! కమిటీ టు ప్రొటెక్ట్ జర్నల ..
----------------------------------------------------------------------------------------------------
మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే... khammamtv.com
.............................................. చూడండి... మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే తప్పక చూడండి... జ ..
----------------------------------------------------------------------------------------------------
29 మంది బాలబాలికలను కాపాడిన రైల్వే పోలీసులు - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుల ..
----------------------------------------------------------------------------------------------------
నిరుపేద విద్యార్థుల కోసం లక్ష రూపాయల విరాళం - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ...................................... నిరుపేద విద్యార్థుల చదువుల కోసం బత్ ..
----------------------------------------------------------------------------------------------------
18 నుంచి పోలీస్ సిబ్బంది బదిలీలు - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................... ఖమ్మం ఉమ్మడి జిల్లా పోలీస్ సి ..
----------------------------------------------------------------------------------------------------
పోడు సమస్యపై కారేపల్లిలో BJP OBC మోర్చా ఆందోళన - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------------------------ పోడు భూములకు పట్టాలివ్వ ..
----------------------------------------------------------------------------------------------------
అక్షయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో రాత పుస్తకాల పంపిణీ - khammamtv.com
తిరుమలాయపాలెం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... కంటి ఆసుపత్రి సేవలూ, వ ..
----------------------------------------------------------------------------------------------------
సింగరేణి మండల పరిషత్ సమావేశంలో రచ్చ రచ్చ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల ..
----------------------------------------------------------------------------------------------------
రహదారి ప్రమాదంలో ‘జబర్దస్త్’ చలాకీ చంటికి గాయాలు - khammamtv.com
కోదాడ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................... రహదారి ప్రమాదంలో జబర్దస్త్ చంట ..
----------------------------------------------------------------------------------------------------
చేపల చెరువు లూటీపై ముదిరాజుల ఆందోళన - khammamtv.com
......................................................................................................... కురవి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ -------------------------------------------------- ..
----------------------------------------------------------------------------------------------------
పారదర్శకంగా అక్రెడిటేషన్ ఆన్ లైన్ నమోదు ప్రక్రియ : అల్లం నారాయణ - khammamtv.com
.................................................................................. జర్నలిస్టుల అక్రెడిటేషన్ ఆన్ లైన్ నమోదు ప్రక్రియను పారదర ..
----------------------------------------------------------------------------------------------------
నా గొంతే తూపాకి తూట : మల్లు స్వరాజ్యం ఆత్మకథ
---------------------------------------------------------------------------------------- మల్లు స్వరాజ్యం : తెలంగాణా ఝాన్సీ రాణి ................................. ..
----------------------------------------------------------------------------------------------------
విరమణ ఉద్యోగానికే వ్యక్తిత్వానికి కాదు : CI అంజలి - khammamtv
కల్యాణి, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ........................................................................ పోలీస్ శాఖలో సుధీర్గక ..
----------------------------------------------------------------------------------------------------
‘పొగాకు’కు వ్యతిరేకంగా మమత దంత వైద్యశాల ఉద్యమం - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ..................................................................... అంతర్జాతీయ పొగాకు వ్యతి ..
----------------------------------------------------------------------------------------------------
డోర్నకల్ లో సుందరయ్య వర్ధంతి - khammamtv.com
డోర్నకల్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ --------------------------------------------------------------------------------- పుచ్చలపల్లి సుందరయ్య వర ..
----------------------------------------------------------------------------------------------------
అవును... సుందరయ్యలే కావాలిప్పుడు - khammamtv.com
.................................................................................................. సుందరయ్య వర్థంతి అనగానే సుందరయ్య గొప్పతనం గురించి ..
----------------------------------------------------------------------------------------------------
విప్లవ సుగుణాల ప్రతిరూపం సుందరయ్య - khammamtv.com
...................................................................... అది 1985 మే 19వ తేది. విజయవాడ పట్టనంత జనం. ఆ రోజంతా 'జోహార్‌ కామ్రేడ్ ..
----------------------------------------------------------------------------------------------------
19న ఖమ్మంలో కళా భారతి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పోటీ.. 13 ఏళ్ల లోపు బాలబాలికలందరూ ఆహ్వానితులే...
19న ఖమ్మంలో కళా భారతి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పోటీ.. 13 ఏళ్ల లోపు బాలబాలికలందరూ ఆహ్వానిత ..
----------------------------------------------------------------------------------------------------
JEE మెయిన్స్ పేపర్-2 లో హార్వెస్ట్ ప్రభంజనం - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................................... JEE మెయిన్స్ పేపర్-2 లో ఖమ్ ..
----------------------------------------------------------------------------------------------------
More..