అందరికీ వారసత్వ ఉద్యోగాలు : సింగరేణి ఎన్నికల ప్రచారంలో MP కవిత - khammamtv.com
సింగరేణి రిపోర్టర్ల బృందం, ‘ఖమ్మం టీవీ’
---------------------------------------------------------------
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవ అధ్యక్షురాలూ, MP కవిత హామీ ఇచ్చారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాలూ, గనుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సమావేశాలూ, సభల్లో కవిత మాట్లాడారు. సింగరేణి కార్మికులంటే ముఖ్యమంత్రి KCR కు ఎంతో అభిమానమన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లో సైతం కార్మిక సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందే వారసత్వ ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి GO ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. కొందరు స్వార్థపరుల కారణంగా GOపై కోర్టు స్టే విధించిందని.. అయినప్పటికీ కారుణ్య నియామకాల ద్వారా వారసత్వ ఉద్యోగాలను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్మికులు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు రూ.6 లక్షలు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఉపరితల గని క్యాంటీన్‌లో ఆమె అల్పాహారం తీసుకున్నారు.
వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొన్న వారందరికీ ఉద్యోగావకాశాన్ని కల్పిస్తామని తెబొగకాసం గౌరవాధ్యక్షురాలూ, MP కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె GK ఉపరితల గనిలో, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో, ఇల్లెందు, మణుగూరులో ఏర్పాటైన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. వారసత్వం గురించి ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటన కూడా చేశారని, దానిపై ఉన్న పలు సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. కారుణ్య నియామకాలపై విమర్శిస్తున్నారని, అంతా అనుకొన్నట్లు ప్రస్తుతం కారుణ్య నియామకాల అర్హత ఉన్న జాబితా సింగరేణి కార్మికులకు వర్తించదన్నారు. కారుణ్య నియామకాల్లో కేవలం ఏడు ప్రాణాంతక వ్యాధులకు మాత్రమే అవకాశం ఉందని అన్నారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా గనుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు వచ్చే వ్యాధులను బట్టి మరికొన్ని వ్యాధులను జాబితాలో చేరుస్తామన్నారు. ఆ జాబితాలో ఎన్ని వ్యాధులను చేరిస్తే అందరికీ ఉద్యోగాలొస్తాయో అన్ని వ్యాధులను చేర్చనున్నట్లు తెలిపారు. ఇతర పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న కార్మికులకు ఒక్కసారి పేర్లను మార్పు చేసుకొనే అవకాశాన్ని కల్పించనున్నట్లు కవిత తెలిపారు. IIT, IIM లలో చేరే సింగరేణి ఉద్యోగుల పిల్లలకు నూరు శాతం ఫీజు రీఎంబర్స్‌మెంటును ఇప్పిస్తామన్నారు. ఆపరేటర్లు అన్‌ఫిట్ అయితే వారికి వేతనం తక్కువగా వస్తున్నందున వాళ్లకు వేతన రక్షణ (వేజ్‌ ప్రొటెక్షన్‌) ఇప్పిస్తామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇంకా శాశ్వతం కాని బదిలీ ఫిల్లర్ల ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామన్నారు. JMET శిక్షణా కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్ల కాలానికి కుదిస్తామన్నారు. సింగరేణిలో అపరిష్కృతంగా ఉన్న క్యాడర్‌ సీకమ్‌ను అమలు చేస్తామన్నారు. బొగ్గు గని ప్రాంతాల్లో వేడిమి అధికంగా ఉంటోందని, అందువల్ల కార్మికుల ఇళ్లకు ఏసీలు పెట్టుకొనేందుకు వీలుగా అనుమతిని ఇప్పిస్తామన్నారు. అంబేడ్కర్‌ జయంతిని సింగరేణిలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటాన్నారు. సింగరేణిలో గౌరవ ప్రదమైన పిలుపులతో ఉద్యోగాలుండేలా చర్యలు చేపడతామన్నారు. అటెండర్లను జూనియర్‌ అసిస్టెంట్లుగా, జనరల్‌ మజ్దూర్లను మల్టీజాబ్‌ వర్కర్లుగా, స్టాఫ్‌నర్సులను నర్సింగ్‌ ఆఫీసర్లుగా పేరు మార్పులు చేయిస్తామన్నారు. సింగరేణి కార్మికులు సొంత ఇంటి కోసం రూ.6 లక్షల వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. ఇప్పటికే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రాయితీ కోసం పలుమార్లు విన్నవించామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి
కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. కేవలం కార్మికులు మాత్రమే కాకుండా కార్పొరేట్ కార్యాలయంలోని క్లర్కులు, ఇతర కార్మిక సంఘాల్లోని ఉద్యోగులు కూడా విజ్ఞతతో ఆలోచించాల్సిందిగా కవిత కోరారు. ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యంలేని సంఘాలను గెలిపించినా ఏదైనా పనుల కోసం తిరిగి ప్రభుత్వం వద్దకే రావాల్సి ఉంటుందన్నారు. సింగరేణి కార్మికుల జీవన స్థితిగతులను మరింత మెరుగుపడేందుకు ‘బాణం’ గుర్తుకే ఓటేయాలని కోరారు. GK ఉపరితల గనిని ఆమె సందర్శించారు. రుద్రంపూర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. GK ఉపరితల గనిలోని క్యాంటిన్‌లో అల్పాహారం తీసుకొన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, MPలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాం నాయక్, MLC పల్లా రాజేశ్వర్‌రెడ్డి, MLA లు జలగం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్ లాల్, ZP అధ్యక్షురాలు కవిత, TRS జిల్లా అధ్యక్షులు బేగ్, కొత్తగూడెం పురపాలక అధ్యక్షురాలు పులి గీత, MPP బాణోత్ కేస్లీ, TRS కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, TRS నాయకులు కంచర్ల చంద్రశేఖర్, గోపాలరావు, డాక్టర్ శంకర్‌ నాయక్, తన్నీరు శోభారాణి, TBGKS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, పిచ్చేశ్వరరావు, సామ శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్, కూసన వీరభద్రం, ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సంగం చందర్, సభ్యుడు కాపు కృష్ణ, సంగాల పద్మారావు, పిట్ కార్యదర్శి A.రాములు, శనిగరపు శంకర్, చిలక రాజయ్య, KM.విక్టర్, బూటిక రాజేశ్వరరావు, వజ్రమ్మ, జాగృతి IT విభాగం కో కన్వీనర్ బండారి సాగర్, చెరిపెల్లి నాగరాజు, మోరె భాస్కర్, రాజేంద్రప్రసాద్, లిక్కి చంద్రశేఖర్, రుద్రంపూర్ సర్పంచ్ గొగ్గెల లక్ష్మీ, MPTC లు రుక్మిణి, అజీజ్‌ఖాన్, TBGKS ప్రాంతీయ నాయకులు రజాక్, నిమ్మల రాజు, గజ్జి శ్రీనివాస్, గౌస్, చిచ్చ కుమార్, మంగ రమేష్, గూడెల్లి యాకయ్య, మున్ను, ఉమర్, బావు సతీష్, దేవీసింగ్, బైరి నిర్మలాదేవి, K.పద్మ పాల్గొన్నారు
  Advertisement
 
Latest News
బంగారం తాకట్టు పెట్టి మరీ... బాదితులకు అండగా....
..................................................................... డబ్బులుండీ సాయం చేయడం చూశాం.. పేరు కోసమో.. అధికారం కోసమో... హోదా కో ..
----------------------------------------------------------------------------------------------------
లాక్ డౌన్ ను ప్రజలు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.
లాక్ డౌన్ ను ప్రజ లు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.ఈ రెండు వారాలు చాలా ముఖ్యమైన రోజులు,ప్రజ ..
----------------------------------------------------------------------------------------------------
కరోనా బాదితులకు అండగా BJP సేవలు ప్రశంసనీయం : SP కోటిరెడ్డి
............................................................................................... కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ దేశ ..
----------------------------------------------------------------------------------------------------
15న సన్ రైజ్ సిటీ భూమి పూజా మహోత్సవం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................................... ఖమ్మం శివార ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో పుడమి డెవలపర్స్ కార్యాలయం ప్రారంభం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................................... ప్రముఖ రియ ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మం జిల్లా స్వర్ణ వ్యాపార రంగంలో సరికొత్త సంచలనం.. - khammamtv.com
............................................................................................ బంగారం వ్యాపార రంగంలో మా (మీ) " శ్రీ వెంకట్రామా జ్యూయలర్ ..

చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com
(చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ) ................................................... ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
----------------------------------------------------------------------------------------------------
ప్రియాంక, మానస కు కొవ్వొత్తులతో నివాళి
పెనుబల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................................. ప్రియాంక రెడ్డీ, మా ..
----------------------------------------------------------------------------------------------------
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీకి బసవ సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఎంపిక - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూ ..
----------------------------------------------------------------------------------------------------
బాలల స్నేహ పూరిత వారోత్సవాల ప్రచార పత్రాల ఆవిష్కరణ - khammamtv.com
పాల్వంచ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. నవంబర్ 14 నుంచి 20వ తేది వరకు నిర్వ ..
----------------------------------------------------------------------------------------------------
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : MLA సండ్ర - khammamtv.com
................................................................. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను సద్వి ..
----------------------------------------------------------------------------------------------------
బాదితులను పరామర్శించిన మాజీ MLA మదన్ లాల్ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ........................................... ఖమ్మం జిల్లా కారేపల్లి కి చెందిన SK బీబ ..
----------------------------------------------------------------------------------------------------
న్యూ ఎరా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం విద్యావిభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .............................................. సంస్కారవంతమైన, నైతిక విలువ ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడలో BJP గాంధీ సంకల్ప యాత్ర - khammamtv.com
............................................................... భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన గాంథీ సంకల్ప య ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోట లో కార్డెన్ తనిఖీ.. రూ.7 లక్షల అక్రమ సామాగ్రి స్వాధీనం - khammamtv.com
బోడ కిషన్, మానుకోట రిపోర్టర్, ఖమ్మం టీవీ. .............................................................. మహబూబాబాద్ పట్టణంలో పోల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................... ఖమ్మం నగరం శ్ ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................................................... ఖమ్మం నగరంల ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. ఖమ్మం నగరంలోని శ్రీర ..
----------------------------------------------------------------------------------------------------
RTC తాత్కాలిక ఉద్యోగుల విధులకు ఆటంకపరిస్తే కేసులు నమోదు : CP
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................. TSRTC సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ..
----------------------------------------------------------------------------------------------------
జర్నలిస్టు హత్య పిరికిపంద చర్య-TUWJ(IJU) రాంనారాయణ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------- తూర్పు గోదావరి జిల్లా తోడంగి ఆంధ్రజ్యోతి గ ..
----------------------------------------------------------------------------------------------------
అమరవీరుల సంస్మరణలో ప్రజా భాగస్వామ్యం: CP తప్సీర్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- అక్టోబర్ 15వ తేది నుండి 21 వరకు ఖమ్మం ..
----------------------------------------------------------------------------------------------------
RTC డ్రైవర్ DS రెడ్డి బలిదానానికి నిరసనగా ఆందోళన - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------------------- సమ్మెకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మ ..
----------------------------------------------------------------------------------------------------
అన్నా.. అని పిలవడమే RTC కార్మికుల సంప్రదాయం - khammamtv.com
------------------------------------------------------------------------------ TSRTC కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ, ప్రభుత్వ ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
సమ్మె పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ - khammamtv.com
హైదరాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... RTC ని ప్రైవేటీకరిస్తామని ప ..
----------------------------------------------------------------------------------------------------
15 లోపు టపాసు దుకాణదారులు అనుమతి తీసుకోవాలి : ACP - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................... ఖమ్మం నగరంలో టపాసుల దుకాణాలు పెట్టుకో ..
----------------------------------------------------------------------------------------------------
ప్రాణం వాసన రమాదేవి బాలబోయిన కవితా సంపుటి - khammamtv.com
.................................................................................................... కొన్ని భావాలనూ, అనుభవాలను స్త్రీ స్వయంగా వ్యక్తపరు ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడ దేవీ నవరాత్రుల్లో అన్నదానం - khammamtv.com
................................................................... దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ ..
----------------------------------------------------------------------------------------------------
జిల్లా గ్రంథాలయ సంస్థలో బాపూజీ జయంతి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ --------------------------------------------------------------------------------- మహాత్మాగాంధీ 150వ జయంతిని పుర ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోటలో KVPS ఆవిర్భావ దినోత్సవం - khammamtv.com
బోడ కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................ మహబూబాబ ..
----------------------------------------------------------------------------------------------------
బజ్జీల బండి తల్లి బిడ్డ.. బాడీ బిల్డింగ్ లో గోల్డ్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ -------------------------------------------------- ప్రతిభకు నేపథ్యం అక్కర లేదు... కాస్త ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
DPRO శ్రీనివాస్ కు TUWJ IJU నివాళి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------ రహదారి ప్రమాదంలో అకాల మరణం పొందిన జిల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బుడిగె బావి పుస్తకావిష్కరణ - khammamtv.com
............................................................... ప్రముఖ రచయిత రాజారాం రచించిన ‘బుడిగె బావి’ పుస్తకావిష్కరణ సభ ఖమ ..
----------------------------------------------------------------------------------------------------
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com
................................................................ 'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
----------------------------------------------------------------------------------------------------
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com
.......................................................................... భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..
----------------------------------------------------------------------------------------------------
దొంగలనే అనుమానంతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ - khammamtv.com
............................ కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------ దొంగతనాలు చేశారనే అన ..
----------------------------------------------------------------------------------------------------
ఈటల రాజేందర్ కు ముదిరాజుల ఘన స్వాగతం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................... తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత ..
----------------------------------------------------------------------------------------------------
సంఘ విద్రోహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం - CP తప్సీర్ - khammamtv.com
కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------------------- సంఘ విద్రోహ, నేర రహిత, ప్రశాంత గ్రామ ..
----------------------------------------------------------------------------------------------------
రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ - khammamtv.com
................................................................ తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా ఖమ్మం శాసన సభ్యులు (MLA) పువ్వ ..
----------------------------------------------------------------------------------------------------
‘జాన్ సార్’ ఇక లేరు - khammamtv.com
డోర్నకల్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పర ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో సెప్టెంబర్ 5న స్సర్శ హాస్పిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త... ఆత్మీయ స్పర్శ.. ఖమ్మం వైరా రోడ్డు LIC పాత ఆఫీస్ సమీపంల ..
----------------------------------------------------------------------------------------------------
ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ అవార్డు! - khammamtv.com
..................................................... ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ పురస్కారం ! కమిటీ టు ప్రొటెక్ట్ జర్నల ..
----------------------------------------------------------------------------------------------------
మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే... khammamtv.com
.............................................. చూడండి... మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే తప్పక చూడండి... జ ..
----------------------------------------------------------------------------------------------------
29 మంది బాలబాలికలను కాపాడిన రైల్వే పోలీసులు - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుల ..
----------------------------------------------------------------------------------------------------
నిరుపేద విద్యార్థుల కోసం లక్ష రూపాయల విరాళం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ...................................... నిరుపేద విద్యార్థుల చదువుల కోసం బత్తినేని ..
----------------------------------------------------------------------------------------------------
18 నుంచి పోలీస్ సిబ్బంది బదిలీలు - khammamtv.com
......................................................... ఖమ్మం ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది బదిలీ పక్రియలో భాగంగా అదనపు DCP ( ..
----------------------------------------------------------------------------------------------------
పోడు సమస్యపై కారేపల్లిలో BJP OBC మోర్చా ఆందోళన - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------------------------ పోడు భూములకు పట్టాలివ్వ ..
----------------------------------------------------------------------------------------------------
అక్షయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో రాత పుస్తకాల పంపిణీ - khammamtv.com
తిరుమలాయపాలెం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... కంటి ఆసుపత్రి సేవలూ, వ ..
----------------------------------------------------------------------------------------------------
సింగరేణి మండల పరిషత్ సమావేశంలో రచ్చ రచ్చ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల ..
----------------------------------------------------------------------------------------------------
రహదారి ప్రమాదంలో ‘జబర్దస్త్’ చలాకీ చంటికి గాయాలు - khammamtv.com
కోదాడ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................... రహదారి ప్రమాదంలో జబర్దస్త్ చంట ..
----------------------------------------------------------------------------------------------------
More..