నేడు సింగరేణి ఎన్నికలు.. తీర్పు - khammamtv.com
సింగరేణి రిపోర్టర్ల బృందం, ‘ఖమ్మం టీవీ’
--------------------------------------------------------------------
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కోల్‌ బెల్ట్‌లోని 11 ప్రాంతాల్లో 92 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 52,534 మంది ఉద్యోగులూ, కార్మికులు ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనున్నది. రాత్రి 7 గంటల నుంచి ప్రాంతాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. అర్ధరాత్రిలోగా తుది ఫలితం తేలే ఆస్కారం ఉంది. 6 జిల్లాల కలెక్టర్ల కార్యాలయం నుంచి ప్రతిపాదించిన రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులనే పోలింగ్, పోలీస్, కౌంటింగ్ సిబ్బందిగా నియమించారు.
పోలింగ్ కేంద్రాలు, ఓటు హక్కు వినియోగించుకోనున్న వారి జాబితాలను అన్ని కార్మిక సంఘాలకు అందజేశారు. ఓటింగ్‌లో పాల్గొనే ఉద్యోగులూ, కార్మికులు తప్పనిసరిగా ఓటర్లు గుర్తింపు ఐడీ కార్డు తెచ్చుకోవాలి. లేకుంటే పాస్‌ పోర్టు సైజ్ ఫొటో వెంట తెచ్చుకుంటే సింగరేణి లైజన్ ఆఫీసర్ తాత్కాలిక గుర్తింపు కార్డును జారీ చేసి ఓటింగ్‌కు అనుమతిస్తారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ చీఫ్ రీజినల్ లేబర్ కమిషనర్ డాక్టర్ KKHM శ్యాంసుందర్ తెలిపారు.
రాత్రి 7 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మూడు టేబుళ్ల ద్వారా జరుగుతుందని వివరించారు. ఢిల్లీలోని సింగరేణి కార్యాలయంలో ముగ్గురు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. సింగరేణిలో 5 సార్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించగా మూడు సార్లు AITUC, ఒక్కోసారి INTUC, TBGKS ఎన్నికయ్యాయి. ఈ ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నప్పటికీ, TRS అనుబంధ TBGKS... INTUC, TNTUC బలపరుస్తున్న AITUC కూటమి మధ్య పోటీ నెలకొన్నది.
కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో (హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌తో కలిపి) 5 పోలింగ్ కేంద్రాలు..
మొత్తం ఓటర్లు 1,475(సింగరేణి భవన్‌లోని పోలింగ్ కేంద్రంలో 86 ఓట్లు), కొత్తగూడెం ప్రాంతంలో (సత్తుపల్లితో కలిపి) 7 పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు 3,712, ఇల్లెందు ప్రాంతంలో 6 పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు 1,112, మణుగూరు ప్రాంతంలో 6 పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు 2,883, రామగుండం-1 ప్రాంతంలో (ARO 1) 6 పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు 3,881, రామగుండం-1 ప్రాంతంలో (ARO 2) 7 పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు 2,995, రామగుండం-2 ప్రాంతంలో 6 పోలింగ్‌ కేంద్రాలు.. ఓటర్లు 4,221, రామగుండం-3 ప్రాంతంలో 7 పోలింగ్‌ కేంద్రాలు.. ఓటర్లు 5,367, భూపాలపల్లి ప్రాంతంలో 9 పోలింగ్ కేంద్రాలు..ఓటర్లు 6,854, బెల్లంపల్లి ప్రాంతంలో 5 పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు 1,743, మందమర్రి ప్రాంతంలో 13 పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు 6,429, శ్రీరాంపూర్ ప్రాంతలో (ARO 1) పరిధిలో 8 పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు 5,956, శ్రీరాంపూర్ ప్రాంతంలో (ARO 2) పరిధిలో 9 పోలింగ్ కేంద్రాలు.. 5,906 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
  Advertisement
 
Latest News
బంగారం తాకట్టు పెట్టి మరీ... బాదితులకు అండగా....
..................................................................... డబ్బులుండీ సాయం చేయడం చూశాం.. పేరు కోసమో.. అధికారం కోసమో... హోదా కో ..
----------------------------------------------------------------------------------------------------
లాక్ డౌన్ ను ప్రజలు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.
లాక్ డౌన్ ను ప్రజ లు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.ఈ రెండు వారాలు చాలా ముఖ్యమైన రోజులు,ప్రజ ..
----------------------------------------------------------------------------------------------------
కరోనా బాదితులకు అండగా BJP సేవలు ప్రశంసనీయం : SP కోటిరెడ్డి
............................................................................................... కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ దేశ ..
----------------------------------------------------------------------------------------------------
15న సన్ రైజ్ సిటీ భూమి పూజా మహోత్సవం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................................... ఖమ్మం శివార ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో పుడమి డెవలపర్స్ కార్యాలయం ప్రారంభం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................................... ప్రముఖ రియ ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మం జిల్లా స్వర్ణ వ్యాపార రంగంలో సరికొత్త సంచలనం.. - khammamtv.com
............................................................................................ బంగారం వ్యాపార రంగంలో మా (మీ) " శ్రీ వెంకట్రామా జ్యూయలర్ ..

చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com
(చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ) ................................................... ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
----------------------------------------------------------------------------------------------------
ప్రియాంక, మానస కు కొవ్వొత్తులతో నివాళి
పెనుబల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................................. ప్రియాంక రెడ్డీ, మా ..
----------------------------------------------------------------------------------------------------
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీకి బసవ సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఎంపిక - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూ ..
----------------------------------------------------------------------------------------------------
బాలల స్నేహ పూరిత వారోత్సవాల ప్రచార పత్రాల ఆవిష్కరణ - khammamtv.com
పాల్వంచ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. నవంబర్ 14 నుంచి 20వ తేది వరకు నిర్వ ..
----------------------------------------------------------------------------------------------------
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : MLA సండ్ర - khammamtv.com
................................................................. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను సద్వి ..
----------------------------------------------------------------------------------------------------
బాదితులను పరామర్శించిన మాజీ MLA మదన్ లాల్ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ........................................... ఖమ్మం జిల్లా కారేపల్లి కి చెందిన SK బీబ ..
----------------------------------------------------------------------------------------------------
న్యూ ఎరా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం విద్యావిభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .............................................. సంస్కారవంతమైన, నైతిక విలువ ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడలో BJP గాంధీ సంకల్ప యాత్ర - khammamtv.com
............................................................... భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన గాంథీ సంకల్ప య ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోట లో కార్డెన్ తనిఖీ.. రూ.7 లక్షల అక్రమ సామాగ్రి స్వాధీనం - khammamtv.com
బోడ కిషన్, మానుకోట రిపోర్టర్, ఖమ్మం టీవీ. .............................................................. మహబూబాబాద్ పట్టణంలో పోల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................... ఖమ్మం నగరం శ్ ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................................................... ఖమ్మం నగరంల ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. ఖమ్మం నగరంలోని శ్రీర ..
----------------------------------------------------------------------------------------------------
RTC తాత్కాలిక ఉద్యోగుల విధులకు ఆటంకపరిస్తే కేసులు నమోదు : CP
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................. TSRTC సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ..
----------------------------------------------------------------------------------------------------
జర్నలిస్టు హత్య పిరికిపంద చర్య-TUWJ(IJU) రాంనారాయణ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------- తూర్పు గోదావరి జిల్లా తోడంగి ఆంధ్రజ్యోతి గ ..
----------------------------------------------------------------------------------------------------
అమరవీరుల సంస్మరణలో ప్రజా భాగస్వామ్యం: CP తప్సీర్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- అక్టోబర్ 15వ తేది నుండి 21 వరకు ఖమ్మం ..
----------------------------------------------------------------------------------------------------
RTC డ్రైవర్ DS రెడ్డి బలిదానానికి నిరసనగా ఆందోళన - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------------------- సమ్మెకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మ ..
----------------------------------------------------------------------------------------------------
అన్నా.. అని పిలవడమే RTC కార్మికుల సంప్రదాయం - khammamtv.com
------------------------------------------------------------------------------ TSRTC కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ, ప్రభుత్వ ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
సమ్మె పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ - khammamtv.com
హైదరాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... RTC ని ప్రైవేటీకరిస్తామని ప ..
----------------------------------------------------------------------------------------------------
15 లోపు టపాసు దుకాణదారులు అనుమతి తీసుకోవాలి : ACP - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................... ఖమ్మం నగరంలో టపాసుల దుకాణాలు పెట్టుకో ..
----------------------------------------------------------------------------------------------------
ప్రాణం వాసన రమాదేవి బాలబోయిన కవితా సంపుటి - khammamtv.com
.................................................................................................... కొన్ని భావాలనూ, అనుభవాలను స్త్రీ స్వయంగా వ్యక్తపరు ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడ దేవీ నవరాత్రుల్లో అన్నదానం - khammamtv.com
................................................................... దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ ..
----------------------------------------------------------------------------------------------------
జిల్లా గ్రంథాలయ సంస్థలో బాపూజీ జయంతి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ --------------------------------------------------------------------------------- మహాత్మాగాంధీ 150వ జయంతిని పుర ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోటలో KVPS ఆవిర్భావ దినోత్సవం - khammamtv.com
బోడ కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................ మహబూబాబ ..
----------------------------------------------------------------------------------------------------
బజ్జీల బండి తల్లి బిడ్డ.. బాడీ బిల్డింగ్ లో గోల్డ్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ -------------------------------------------------- ప్రతిభకు నేపథ్యం అక్కర లేదు... కాస్త ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
DPRO శ్రీనివాస్ కు TUWJ IJU నివాళి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------ రహదారి ప్రమాదంలో అకాల మరణం పొందిన జిల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బుడిగె బావి పుస్తకావిష్కరణ - khammamtv.com
............................................................... ప్రముఖ రచయిత రాజారాం రచించిన ‘బుడిగె బావి’ పుస్తకావిష్కరణ సభ ఖమ ..
----------------------------------------------------------------------------------------------------
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com
................................................................ 'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
----------------------------------------------------------------------------------------------------
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com
.......................................................................... భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..
----------------------------------------------------------------------------------------------------
దొంగలనే అనుమానంతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ - khammamtv.com
............................ కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------ దొంగతనాలు చేశారనే అన ..
----------------------------------------------------------------------------------------------------
ఈటల రాజేందర్ కు ముదిరాజుల ఘన స్వాగతం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................... తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత ..
----------------------------------------------------------------------------------------------------
సంఘ విద్రోహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం - CP తప్సీర్ - khammamtv.com
కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------------------- సంఘ విద్రోహ, నేర రహిత, ప్రశాంత గ్రామ ..
----------------------------------------------------------------------------------------------------
రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ - khammamtv.com
................................................................ తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా ఖమ్మం శాసన సభ్యులు (MLA) పువ్వ ..
----------------------------------------------------------------------------------------------------
‘జాన్ సార్’ ఇక లేరు - khammamtv.com
డోర్నకల్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పర ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో సెప్టెంబర్ 5న స్సర్శ హాస్పిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త... ఆత్మీయ స్పర్శ.. ఖమ్మం వైరా రోడ్డు LIC పాత ఆఫీస్ సమీపంల ..
----------------------------------------------------------------------------------------------------
ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ అవార్డు! - khammamtv.com
..................................................... ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ పురస్కారం ! కమిటీ టు ప్రొటెక్ట్ జర్నల ..
----------------------------------------------------------------------------------------------------
మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే... khammamtv.com
.............................................. చూడండి... మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే తప్పక చూడండి... జ ..
----------------------------------------------------------------------------------------------------
29 మంది బాలబాలికలను కాపాడిన రైల్వే పోలీసులు - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుల ..
----------------------------------------------------------------------------------------------------
నిరుపేద విద్యార్థుల కోసం లక్ష రూపాయల విరాళం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ...................................... నిరుపేద విద్యార్థుల చదువుల కోసం బత్తినేని ..
----------------------------------------------------------------------------------------------------
18 నుంచి పోలీస్ సిబ్బంది బదిలీలు - khammamtv.com
......................................................... ఖమ్మం ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది బదిలీ పక్రియలో భాగంగా అదనపు DCP ( ..
----------------------------------------------------------------------------------------------------
పోడు సమస్యపై కారేపల్లిలో BJP OBC మోర్చా ఆందోళన - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------------------------ పోడు భూములకు పట్టాలివ్వ ..
----------------------------------------------------------------------------------------------------
అక్షయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో రాత పుస్తకాల పంపిణీ - khammamtv.com
తిరుమలాయపాలెం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... కంటి ఆసుపత్రి సేవలూ, వ ..
----------------------------------------------------------------------------------------------------
సింగరేణి మండల పరిషత్ సమావేశంలో రచ్చ రచ్చ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల ..
----------------------------------------------------------------------------------------------------
రహదారి ప్రమాదంలో ‘జబర్దస్త్’ చలాకీ చంటికి గాయాలు - khammamtv.com
కోదాడ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................... రహదారి ప్రమాదంలో జబర్దస్త్ చంట ..
----------------------------------------------------------------------------------------------------
More..