దేశ వ్యాపితంగా కరోన భయోంధోళనలు నెలకొన్న నేపథ్యంలో మహబూబాబాద్ లో భారతీయ జనతా పార్టీ (BJP) చేస్తున్న సేవా కార్యక్రమాలను జిల్లా పోలీస్ పర్యవేక్షణాధికారి (SP) నంద్యాల కోటిరెడ్డి అభినందించారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలూ, పట్టణంలోని నిరుపేద ప్రజలను ఎంచుకుని వారందరికీ 12 రకాల నిత్యవసరాల సరకులను అందించడం ప్రశంసనీయమన్నారు. BJP కేంద్ర, రాష్ట్ర కార్యవర్గాల పిలుపు మేరకు BJP రాష్ట్ర నాయకులు జాటోత్ హుస్సేన్ సహకారంతో మహబూబాబాద్ పట్టణంలోని మహోదయ నగర్ తో పాటు పట్టణంలోని వివిధ వార్డుల్లో, శివారు ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది నిరుపేదలకు నిత్యవసర సరకులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SP కోటి హాజరై ప్రారంభించారు. కార్యక్రమానికి BJP జిల్లా అధ్యక్షులు వేప సీతయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో DSP నరేష్ కుమార్, CI రవికుమార్, BJP ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Latest News
RUPP TS కాల మానిని ఆవిష్కరణ విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
పండితుల అప్ గ్ర ..
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు.... ...........................................................
విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
ఖమ్మం రెజోనెన్స్ కళాశాలలో స ..
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన ................................................................................................
(ప్రభాకర్, జిల్లా ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’)
ఖమ్మంలో రై ..
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి ............................................................................
హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జ ..
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు .......................................................................................
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్త ..
హైదరాబాద్ కు పొంచి వున్న మరో ముప్పు ..............................................................
హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది.
నగరమంతా నీటిమయమ ..
వర్షాలూ, వరదలకు హైదరాబాద్ లో 15 మంది దుర్మరణం .............................................................................................
భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ..
చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com (చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ)
...................................................
ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..