.....................................................................
డబ్బులుండీ సాయం చేయడం చూశాం.. పేరు కోసమో.. అధికారం కోసమో... హోదా కోసం సాయం చేయడమూ చూశాం... కానీ ఖమ్మం నగరంలో ఓ మధ్య తరగతి సాధారణ మహిళ చేసిన సాయం చూస్తే పైవన్నీ ఇట్టే చిన్నబోతాయి.
తాను చేసింది మామూలు సాయం కాదు. తనదగ్గరున్న ధనమో.. ధన్యామో.. సరకులో సాయం చేయలేదు. తన బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ బడుగు(కరోనా బాదితు)లకు అండగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే ....
ములుగు జిల్లా (ఖమ్మం ఉమ్మడి జిల్లా) వెంకటాపురం ప్రాంతానికి చెందిన గట్టు కరుణ చిన్నప్పటినుంచే సేవాభావాన్ని అలవర్చుకుంది. అమ్మ నుంచి సేవా దృక్ఫథాన్ని పుణికి పుచ్చుకున్న కరుణ చదువుకునే దశనుంచే తోటి వారికి అవసరమైన సహాయాలు చేస్తూ పెరిగింది. వివాహానంతరం ఖమ్మం నగరంలోని విజయ్ నగర్ కాలనీలో ఉంటోంది. అయినా సేవా కార్యక్రమాలను మాత్రం విడనాడ లేదు, ఖమ్మం నగరంలోని నిరుపేదలకు ప్రతీ వారం అన్నదానం చేస్తోంది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఖమ్మంలో పాజిటివ్ కేసులు నమోదు కాకున్నా,,, లాక్ డౌన్ ప్రభావంతో నిరుపేదలూ, వలస కూలీలు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కరుణ చలించి పోయింది. చేతిలో డబ్బు లేకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచించింది. తనకున్న బంగారాన్ని ఓ ఫైనాన్స్ కంపెనిలో తాకట్టు పెట్టింది. రూ. 30 వేలతో బియ్యం, ఇతర నిత్యవసర సరకులు కొనుగోలు చేసింది.
ఖమ్మం గ్రామీణ మండలం ముత్తగూడెం, ఖమ్మం నగర శివారు సాయి గణేష్ నగర్, కరుణ గిరి, TNGO కాలనీల్లోని నిరుపేదలూ, వృద్ధులూ, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీల జాబితాను రూపొందించింది. మొదటి విడతగా 10 కుటుంబాలకు చెందిన బాదితులకు.. ఒక్కో కుటుంబానికి 25 కిలోలో బియ్యం, ఇతర నిత్యవసరాలూ, రూ.1000 నగదు చొప్పున పంపిణీ చేసింది.
మరి.... కరుణామూర్తి అయిన కరుణ ను అభినందిద్దామ ఓసారి
Advertisement
Latest News
RUPP TS కాల మానిని ఆవిష్కరణ విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
పండితుల అప్ గ్ర ..
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు.... ...........................................................
విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
ఖమ్మం రెజోనెన్స్ కళాశాలలో స ..
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన ................................................................................................
(ప్రభాకర్, జిల్లా ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’)
ఖమ్మంలో రై ..
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి ............................................................................
హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జ ..
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు .......................................................................................
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్త ..
హైదరాబాద్ కు పొంచి వున్న మరో ముప్పు ..............................................................
హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది.
నగరమంతా నీటిమయమ ..
వర్షాలూ, వరదలకు హైదరాబాద్ లో 15 మంది దుర్మరణం .............................................................................................
భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ..
చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com (చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ)
...................................................
ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..