ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం శ్రీ చైతన్య విజయ కేతనం - khammamtv.com
.............................................................................................................
(శ్రీదేవి, విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’)
---------------------------------------------------------------------------------------
ఇంటర్ ప్రథమా, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో.... ఖమ్మం శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రభంజనం సృష్టించారు. గత రికార్డులను తిరగరాసి, తమకెవరూ సాటిరారని మరోసారి నిరూపించారు. తమ విద్యార్థులు చదువులోనే కాదు... పోటీ పరీక్షల్లో సైతం తిరుగులేని విజయాలను సాధిస్తున్నారని కళాశాల నిర్వాహాకులు ప్రకటించారు. విజేతలకు కళాశాల డైరక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య మిఠాయిలు తినిపించి, బోకేలతో శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.

ఇంటర్ ప్రథమా, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో.. ఖమ్మం శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు అన్ని విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం మార్కులు సాధించి, విజయ కేతనం ఎగుర వేశారు.
జూనియర్ MPC విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి మార్కులతో... A.విఖ్యాత్ 467, G.విశాల్ కుమార్ 466, P.రిషి మనోజ్ 466, N.హర్షవర్ధన్ 466 మార్కులు సాధించారు.
జూనియర్ BiPC విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి మార్కులతో... K.స్టెల్లా మేరీ 436, SK.రమీజ్ రజా 436, SK.జుహీ తరీన్ 435 మార్కులు సాధించారు.
సీనియర్ MPC విభాగంలో.... BL.శ్రీయా 988, N.జాహ్నవి 988, G.వినయశ్రీ, 987 మార్కులు సాధించారు.
సీనియర్ BiPC విభాగంలో ... K.అనూషా 986, K.అంకిత 986, T.గణేష్ 985 మార్కులు సాధించారు.
సీనియర్ MEC విభాగంలో ... S.మహాలక్ష్మీ 977,
సీనియర్ CEC విభాగంలో .... P.తన్వీరామ్ 951,
జూనియర్ MEC విభాగంలో... K.సాకేత్ 488,
జూనియర్ CEC విభాగంలో.... V.కీర్తన 490, A.ఉషా 489 మార్కులు సాధించారు.
వీరితో పాటు MEC, CEC విభాగాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో... శ్రీ చైతన్య విద్యార్థులు టాప్ మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల అధ్యక్షులు మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడారు.
కీలకమైన ఇంటర్ మీడియట్ దశలో విద్యార్థుల సామర్ధ్యాలకు అనుగుణంగా..
సరైన ప్రణాళిక ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో అధ్యాపకులతో శిక్షణతో....
తమ విద్యార్థులు ప్రతీ సంవత్సరం ఇటు ఇంటర్ లో.. స్టేట్ మార్కులతో...
అటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో.... ఆలిండియా 10 లోపు, వంద లోపు సైతం...
ర్యాంకులు సునాయసంగా సాధిస్తూ.... తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేస్తున్నారని శ్రీధర్ తెలిపారు.

విద్యా సంస్థల డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య మాట్లాడుతూ.....
తమ విద్యార్థుల ప్రతిభా పాటవాలను ఎప్పటికప్పడు సమీక్షిస్తూ...
వారి మార్కులు, ర్యాంకుల సాధనకు తగిన సూచనలు ఇవ్వడం వల్ల....
ప్రతీ సంవత్సరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో బెస్ట్ ఫలితాలను సాధించగలుగుతున్నామని అన్నారు
కోవిడ్ 19, లాక్ డౌన్ నేపథ్యంలో తమ విద్యార్థులు కళాశాలకు రాలేని పరిస్థితుల్లో....
ప్రత్యమ్నయంగా ఆన్ లైన్ క్లాసుల ద్వారా శిక్షణ అందించామని శ్రీవిద్య పేర్కొన్నారు.
విద్యార్థులకు వెన్ను దన్నుగా నిలవడంలో శ్రీ చైతన్య యాజమాన్యం ముందున్నదని తెలిపారు.

అత్యుత్తమ ఫలితాలను సాధించి, జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేసిన తమ కళాశాల విద్యార్థులను శ్రీ చైతన్య విద్యాసంస్థల అధ్యక్షులు మల్లెంపాటి శ్రీధర్, డైరెక్ట్ మల్లెంపాటి శ్రీవిద్య, అకడమిక్ డెరెక్టర్లు M.సాయిగీతిక, DGM CH.చేతన్ మాథుర్, అకడమిక్ డీన్ NRSD.వర్మ, AGMలు CH.బ్రహ్మం, G.ప్రకాష్, G.గోపాల కృష్ణ, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేసారు.

జూనియర్ MPC విభాగంలో....
18 మంది విద్యార్థులు 465కి పైగా మార్కులు సాధించారు.
162 మంది 460 పైగా మార్కులు సాధించారు.
జూనియర్ BiPC విభాగంలో....
28 మందికి 430 కి పైగా మార్కులు..
94 మందికి 400 పైగా మార్కులు..
సీనియర్ MPC విభాగంలో ...
18 మందికి 985 పైగా మార్కులు..
75 మందికి 980 పైగా మార్కులు..
134 మందికి 970 పైగా మార్కులు..
సీనియర్ BiPC లో....
ముగ్గురికి 985 పైగా...
12 మందికి 980 పైగా..,
42 మందికి 970కి పైగా ...
సీనియర్ MEC విభాగంలో....
ఇద్దరికి 970కి పైగా....,
8 మందికి 950 మార్కులకు పైగా..
15 మందికి 900కి పైగా...,
సీనియర్ CEC విభాగంలో.....
ఇద్దరికి 950కి పైగా...
25 మందికి 900 కు పైగా...
జూనియర్ MEC విభాగంలో....
10 మందికి 450కి పైగా...
జూనియర్ CEC విభాగంలో.....
12 మంది విద్యార్థులు 450కి పైగా మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
  Advertisement
 
Latest News
స్పర్శ భాస్కర్ మాతృమూర్తి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కాకి సాలమ్మ ఇక లేరు.. khammamtv.com
........................................................................................... (ప్రభాకర్, ఖమ్మం ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’) పోరాటమే ప్రా ..
----------------------------------------------------------------------------------------------------
ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం శ్రీ చైతన్య విజయ కేతనం - khammamtv.com
............................................................................................................. (శ్రీదేవి, విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’) ..
----------------------------------------------------------------------------------------------------
బంగారం తాకట్టు పెట్టి మరీ... బాదితులకు అండగా....
..................................................................... డబ్బులుండీ సాయం చేయడం చూశాం.. పేరు కోసమో.. అధికారం కోసమో... హోదా కో ..
----------------------------------------------------------------------------------------------------
లాక్ డౌన్ ను ప్రజలు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.
లాక్ డౌన్ ను ప్రజ లు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.ఈ రెండు వారాలు చాలా ముఖ్యమైన రోజులు,ప్రజ ..
----------------------------------------------------------------------------------------------------
కరోనా బాదితులకు అండగా BJP సేవలు ప్రశంసనీయం : SP కోటిరెడ్డి
............................................................................................... కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ దేశ ..
----------------------------------------------------------------------------------------------------
15న సన్ రైజ్ సిటీ భూమి పూజా మహోత్సవం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................................... ఖమ్మం శివార ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో పుడమి డెవలపర్స్ కార్యాలయం ప్రారంభం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................................... ప్రముఖ రియ ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మం జిల్లా స్వర్ణ వ్యాపార రంగంలో సరికొత్త సంచలనం.. - khammamtv.com
............................................................................................ బంగారం వ్యాపార రంగంలో మా (మీ) " శ్రీ వెంకట్రామా జ్యూయలర్ ..

చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com
(చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ) ................................................... ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
----------------------------------------------------------------------------------------------------
ప్రియాంక, మానస కు కొవ్వొత్తులతో నివాళి
పెనుబల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................................. ప్రియాంక రెడ్డీ, మా ..
----------------------------------------------------------------------------------------------------
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీకి బసవ సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఎంపిక - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూ ..
----------------------------------------------------------------------------------------------------
బాలల స్నేహ పూరిత వారోత్సవాల ప్రచార పత్రాల ఆవిష్కరణ - khammamtv.com
పాల్వంచ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. నవంబర్ 14 నుంచి 20వ తేది వరకు నిర్వ ..
----------------------------------------------------------------------------------------------------
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : MLA సండ్ర - khammamtv.com
................................................................. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను సద్వి ..
----------------------------------------------------------------------------------------------------
బాదితులను పరామర్శించిన మాజీ MLA మదన్ లాల్ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ........................................... ఖమ్మం జిల్లా కారేపల్లి కి చెందిన SK బీబ ..
----------------------------------------------------------------------------------------------------
న్యూ ఎరా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం విద్యావిభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .............................................. సంస్కారవంతమైన, నైతిక విలువ ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడలో BJP గాంధీ సంకల్ప యాత్ర - khammamtv.com
............................................................... భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన గాంథీ సంకల్ప య ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోట లో కార్డెన్ తనిఖీ.. రూ.7 లక్షల అక్రమ సామాగ్రి స్వాధీనం - khammamtv.com
బోడ కిషన్, మానుకోట రిపోర్టర్, ఖమ్మం టీవీ. .............................................................. మహబూబాబాద్ పట్టణంలో పోల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................... ఖమ్మం నగరం శ్ ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................................................... ఖమ్మం నగరంల ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. ఖమ్మం నగరంలోని శ్రీర ..
----------------------------------------------------------------------------------------------------
RTC తాత్కాలిక ఉద్యోగుల విధులకు ఆటంకపరిస్తే కేసులు నమోదు : CP
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................. TSRTC సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ..
----------------------------------------------------------------------------------------------------
జర్నలిస్టు హత్య పిరికిపంద చర్య-TUWJ(IJU) రాంనారాయణ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------- తూర్పు గోదావరి జిల్లా తోడంగి ఆంధ్రజ్యోతి గ ..
----------------------------------------------------------------------------------------------------
అమరవీరుల సంస్మరణలో ప్రజా భాగస్వామ్యం: CP తప్సీర్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- అక్టోబర్ 15వ తేది నుండి 21 వరకు ఖమ్మం ..
----------------------------------------------------------------------------------------------------
RTC డ్రైవర్ DS రెడ్డి బలిదానానికి నిరసనగా ఆందోళన - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------------------- సమ్మెకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మ ..
----------------------------------------------------------------------------------------------------
అన్నా.. అని పిలవడమే RTC కార్మికుల సంప్రదాయం - khammamtv.com
------------------------------------------------------------------------------ TSRTC కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ, ప్రభుత్వ ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
సమ్మె పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ - khammamtv.com
హైదరాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... RTC ని ప్రైవేటీకరిస్తామని ప ..
----------------------------------------------------------------------------------------------------
15 లోపు టపాసు దుకాణదారులు అనుమతి తీసుకోవాలి : ACP - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................... ఖమ్మం నగరంలో టపాసుల దుకాణాలు పెట్టుకో ..
----------------------------------------------------------------------------------------------------
ప్రాణం వాసన రమాదేవి బాలబోయిన కవితా సంపుటి - khammamtv.com
.................................................................................................... కొన్ని భావాలనూ, అనుభవాలను స్త్రీ స్వయంగా వ్యక్తపరు ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడ దేవీ నవరాత్రుల్లో అన్నదానం - khammamtv.com
................................................................... దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ ..
----------------------------------------------------------------------------------------------------
జిల్లా గ్రంథాలయ సంస్థలో బాపూజీ జయంతి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ --------------------------------------------------------------------------------- మహాత్మాగాంధీ 150వ జయంతిని పుర ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోటలో KVPS ఆవిర్భావ దినోత్సవం - khammamtv.com
బోడ కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................ మహబూబాబ ..
----------------------------------------------------------------------------------------------------
బజ్జీల బండి తల్లి బిడ్డ.. బాడీ బిల్డింగ్ లో గోల్డ్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ -------------------------------------------------- ప్రతిభకు నేపథ్యం అక్కర లేదు... కాస్త ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
DPRO శ్రీనివాస్ కు TUWJ IJU నివాళి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------ రహదారి ప్రమాదంలో అకాల మరణం పొందిన జిల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బుడిగె బావి పుస్తకావిష్కరణ - khammamtv.com
............................................................... ప్రముఖ రచయిత రాజారాం రచించిన ‘బుడిగె బావి’ పుస్తకావిష్కరణ సభ ఖమ ..
----------------------------------------------------------------------------------------------------
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com
................................................................ 'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
----------------------------------------------------------------------------------------------------
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com
.......................................................................... భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..
----------------------------------------------------------------------------------------------------
దొంగలనే అనుమానంతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ - khammamtv.com
............................ కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------ దొంగతనాలు చేశారనే అన ..
----------------------------------------------------------------------------------------------------
ఈటల రాజేందర్ కు ముదిరాజుల ఘన స్వాగతం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................... తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత ..
----------------------------------------------------------------------------------------------------
సంఘ విద్రోహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం - CP తప్సీర్ - khammamtv.com
కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------------------- సంఘ విద్రోహ, నేర రహిత, ప్రశాంత గ్రామ ..
----------------------------------------------------------------------------------------------------
రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ - khammamtv.com
................................................................ తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా ఖమ్మం శాసన సభ్యులు (MLA) పువ్వ ..
----------------------------------------------------------------------------------------------------
‘జాన్ సార్’ ఇక లేరు - khammamtv.com
డోర్నకల్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పర ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో సెప్టెంబర్ 5న స్సర్శ హాస్పిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త... ఆత్మీయ స్పర్శ.. ఖమ్మం వైరా రోడ్డు LIC పాత ఆఫీస్ సమీపంల ..
----------------------------------------------------------------------------------------------------
ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ అవార్డు! - khammamtv.com
..................................................... ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ పురస్కారం ! కమిటీ టు ప్రొటెక్ట్ జర్నల ..
----------------------------------------------------------------------------------------------------
మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే... khammamtv.com
.............................................. చూడండి... మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే తప్పక చూడండి... జ ..
----------------------------------------------------------------------------------------------------
29 మంది బాలబాలికలను కాపాడిన రైల్వే పోలీసులు - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుల ..
----------------------------------------------------------------------------------------------------
నిరుపేద విద్యార్థుల కోసం లక్ష రూపాయల విరాళం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ...................................... నిరుపేద విద్యార్థుల చదువుల కోసం బత్తినేని ..
----------------------------------------------------------------------------------------------------
18 నుంచి పోలీస్ సిబ్బంది బదిలీలు - khammamtv.com
......................................................... ఖమ్మం ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది బదిలీ పక్రియలో భాగంగా అదనపు DCP ( ..
----------------------------------------------------------------------------------------------------
పోడు సమస్యపై కారేపల్లిలో BJP OBC మోర్చా ఆందోళన - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------------------------ పోడు భూములకు పట్టాలివ్వ ..
----------------------------------------------------------------------------------------------------
అక్షయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో రాత పుస్తకాల పంపిణీ - khammamtv.com
తిరుమలాయపాలెం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... కంటి ఆసుపత్రి సేవలూ, వ ..
----------------------------------------------------------------------------------------------------
More..