.............................................................................................
భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నగరం వణికిపోతోంది.
మూసీ ఉగ్రరూపం దాల్చింది.
ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా రాత్రి నుంచి 15 మంది చనిపోయినట్టు ANI వార్తా సంస్థ ప్రకటించింది.
ఆ 15 మందిలో ముగ్గురు గోడకూలి చనిపోయారు.
హైదరాబాద్‌లోని గగన్ పహాడ్ వద్ద భారీ వర్షానికి గోడ కూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఖమ్మం జిల్లా పెనుబల్లిలో తండ్రి కొడుకులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.
పొలం నుంచి వస్తున్న ఇద్దరూ వరద నీటిలో వెళ్తుండగా ప్రవాహానికి తట్టుకోలేక పోయారు. ఇద్దరూ చెరో వైపు కొట్టుకుపోయారు.
వారిలో కొడుక్కి చెట్టు ఆసరాగా దొరికింది.
కానీ, తండ్రి రవి మాత్రం కొట్టుకు పోయాడు.
Advertisement
Latest News
RUPP TS కాల మానిని ఆవిష్కరణ విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
పండితుల అప్ గ్ర ..
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు.... ...........................................................
విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
ఖమ్మం రెజోనెన్స్ కళాశాలలో స ..
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన ................................................................................................
(ప్రభాకర్, జిల్లా ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’)
ఖమ్మంలో రై ..
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి ............................................................................
హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జ ..
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు .......................................................................................
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్త ..
హైదరాబాద్ కు పొంచి వున్న మరో ముప్పు ..............................................................
హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది.
నగరమంతా నీటిమయమ ..
వర్షాలూ, వరదలకు హైదరాబాద్ లో 15 మంది దుర్మరణం .............................................................................................
భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ..
చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com (చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ)
...................................................
ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..