_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _
సుడా అధ్యక్షులు బచ్చు విజయ్ కుమార్ కు సన్మానం.
ఖమ్మం నగరంలోని సుడా కార్యాలయంలో సుడా అధ్యక్షులు బచ్చు విజయ కుమార్ ను అరేబియన్ డైన్ యజమాని తౌసిప్ (బాబి) మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ చేస్తున్న అభివృద్ధి పనులను, నగర ప్రజల్లో ఆయనకున్న ఆప్యాయతను చూసి రాజకీయాల్లోకి రావాలనుకుని ఆజయ్ సమక్షంలో TRS లో చేరానన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అజయ్ తనకు ఆదర్శం అన్నారు.
మంత్రి పువ్వాడ అడుగు జాడల్లో నడుస్తానన్నారు.
పువ్వాడ అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి TRS అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో మహమ్మద్ ఫెరోజ్, వాహధ్ పాల్గొన్నారు.
Advertisement
Latest News
RUPP TS కాల మానిని ఆవిష్కరణ విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
పండితుల అప్ గ్ర ..
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు.... ...........................................................
విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
ఖమ్మం రెజోనెన్స్ కళాశాలలో స ..
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన ................................................................................................
(ప్రభాకర్, జిల్లా ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’)
ఖమ్మంలో రై ..
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి ............................................................................
హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జ ..
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు .......................................................................................
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్త ..
హైదరాబాద్ కు పొంచి వున్న మరో ముప్పు ..............................................................
హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది.
నగరమంతా నీటిమయమ ..
వర్షాలూ, వరదలకు హైదరాబాద్ లో 15 మంది దుర్మరణం .............................................................................................
భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ..
చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com (చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ)
...................................................
ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..