విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
పండితుల అప్ గ్రేడేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ RUPP TS ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శీ, బాల సాహితీ సేవా నెహ్రూ ప్రతిభా పురస్కార గ్రహీత యలగందుల సుచరిత కోరారు.
RUPP TS రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సర కాల మానిని ని సత్తుపల్లి MLA సండ్ర వెంకట వీరయ్యా, DCES అధ్యక్షులు రాయల శేషగిరి రావూ, MEO దామోదర ప్రసాద్ తో కలిసి సుచరిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సుచరిత మాట్లాడారు.
భాషా పండితులు దీర్గకాలంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు.
సమస్యల పరిష్కారానికి పాలకులూ, సంబందిత అధికారులు పాటు పడాలని ఆమె కోరారు.
కార్యక్రమంలో MPDO రవీందర్ రెడ్డి, దాసోరావు, దామోదరరావు, సర్పంచి మారెళ్ల మమత తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Latest News
RUPP TS కాల మానిని ఆవిష్కరణ విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
పండితుల అప్ గ్ర ..
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు.... ...........................................................
విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
ఖమ్మం రెజోనెన్స్ కళాశాలలో స ..
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన ................................................................................................
(ప్రభాకర్, జిల్లా ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’)
ఖమ్మంలో రై ..
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి ............................................................................
హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జ ..
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు .......................................................................................
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్త ..
హైదరాబాద్ కు పొంచి వున్న మరో ముప్పు ..............................................................
హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది.
నగరమంతా నీటిమయమ ..
వర్షాలూ, వరదలకు హైదరాబాద్ లో 15 మంది దుర్మరణం .............................................................................................
భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ..
చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com (చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ)
...................................................
ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..