పవన్ ని మెగా ఫ్యామిలీ వదిలేసింది.. అందుకే బన్నీ రెచ్చిపోతున్నాడు..!
ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉండే ప్రిఫరెన్సే వేరు. నటుడిగా చిరంజీవి, నిర్మాతగా అల్లు అరవింద్ ఫిల్మ్ నగర్ ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. నందమూరి ఫ్యామిలీ తర్వాత మెగా ఫ్యామిలీనే ఇండస్ట్రీని ఏలింది. పవన్ కళ్యాన్ ఇండస్ట్రీకి వచ్చాక మెగా ఫ్యామిలీకి తిరుగులేకుండా పోయింది.
ఇప్పడు అదే పవన్ కళ్యాన్ మెగా ఫ్యామిలీకి మేకై కూర్చున్నాడు. అన్నయ్య రాజకీయాల్లోకి వెళ్లే టైంలోనే విభేదించిన పవన్ తర్వాత తానే సొంతగా జనసేన అనే పార్టీ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అంటీ ముట్టనట్టు ఉన్న అన్నదమ్ములు తర్వాత కలిశారు.
పవన్ అన్నయ్య చిరంజీవితో కలిసినా అల్లు అరవింద్ తో మాత్రం దూరం పాటించాడు. మొదటి నుంచి ఈ బావాబామ్మర్థులకు ఎందుకో కుదరలేదు. మగధీర తర్వాత నున్వు అల్లు బ్యానర్ లో నటించొద్దని పవన్ రామ్ చరణ్ కి చెప్పాడంటా. దాంతో ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్ లో రామ్ చరణ్ సినిమా రాలేదు.
అయితే సడన్ గా చెర్రీ తన తర్వాత సినిమా 'ధృవ' ను గీతా ఆర్ట్స్ లో చేయాలని డిసైడయ్యాడు. అందుకే పవన్ మెగా ఫ్యామిలీతో టచ్ లో లేకుండా పోయాడట.
శ్రీజ పెళ్లికి, రిసెప్షన్ కి, చిరంజీవి 150వ సినిమా ముహూర్తానికి పవన్ రాకపోవడానికి ఇదే కారణమని క్రిష్ణా నగర్ లో రూమర్లు వినిపిస్తున్నాయి.
పవన్ మెగా ఫ్యామిలీకి దూరమే వాడు రాడు మీరు కూడా వాడికి ప్రిఫరెన్స్ ఇవ్వొద్దని చిరంజీవి చెప్పాడంటా. అందుకే రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లు పవర్ స్టార్ పేరు వాడటం ఆపేశారట.
వీరిలో అల్లు అర్జున్ మరింత రెచ్చిపోయి "చెప్పను బ్రదర్" కామెంట్ చేశాడని.. దీని వెనుక చిరంజీవి హచ్చరిక ఉందని ఫిల్మ్ నగర్ లో రూమర్స్.
Advertisement
Latest News
RUPP TS కాల మానిని ఆవిష్కరణ విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
పండితుల అప్ గ్ర ..
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు.... ...........................................................
విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
ఖమ్మం రెజోనెన్స్ కళాశాలలో స ..
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన ................................................................................................
(ప్రభాకర్, జిల్లా ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’)
ఖమ్మంలో రై ..
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి ............................................................................
హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జ ..
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు .......................................................................................
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్త ..
హైదరాబాద్ కు పొంచి వున్న మరో ముప్పు ..............................................................
హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది.
నగరమంతా నీటిమయమ ..
వర్షాలూ, వరదలకు హైదరాబాద్ లో 15 మంది దుర్మరణం .............................................................................................
భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ..
చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com (చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ)
...................................................
ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..