మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థుల వన సమారాధన (వీడియో) - khammam tv
పెనుబల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................
contact... KHAMMAM TV - cell no. 9705879880
...............................................................................
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల
విద్యాలయానికి చెందిన విద్యార్థులు వన సమారాధన నిర్వహించారు. విద్యార్థులను గురుకులలకే పరిమితం
చేయకుండా వన సమారాధన ద్వారా ఆహ్లదం పంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు, వనాల
ప్రాధాన్యతలను విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించినట్లు విద్యాలయం ప్రధానాచార్యులు సూర్యారావు అన్నారు.
అనంతరం వన భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కుప్పెనకుంట్ల అధ్యక్షులు ఆళ్ల అప్పారావు,
మారేశ్వరరావు, మాజీ MPTC నాగేశ్వరరావు, ప్రభాకర్ రావు, ఉప ప్రధానాచార్యులు స్టెల్లా, అధ్యాపక బృందం
పాల్గొని వన సమారాధనను విజయవంతం చేశారు
------------------------------------------------------
khammam tv, khammamtv, khammam kaburlu, ఖమ్మం టీవీ, ఖమ్మం కబుర్లు, khammam news,
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థుల వన సమారాధన gurukula patasala
Latest News
స్పర్శ భాస్కర్ మాతృమూర్తి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కాకి సాలమ్మ ఇక లేరు.. khammamtv.com
------------------------------------------------------------------------------------------------------------
ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం శ్రీ చైతన్య విజయ కేతనం - khammamtv.com
------------------------------------------------------------------------------------------------------------
బంగారం తాకట్టు పెట్టి మరీ... బాదితులకు అండగా....
------------------------------------------------------------------------------------------------------------
లాక్ డౌన్ ను ప్రజలు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.
------------------------------------------------------------------------------------------------------------
కరోనా బాదితులకు అండగా BJP సేవలు ప్రశంసనీయం : SP కోటిరెడ్డి
------------------------------------------------------------------------------------------------------------
15న సన్ రైజ్ సిటీ భూమి పూజా మహోత్సవం - khammamtv.com
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో పుడమి డెవలపర్స్ కార్యాలయం ప్రారంభం - khammamtv.com
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం జిల్లా స్వర్ణ వ్యాపార రంగంలో సరికొత్త సంచలనం.. - khammamtv.com

చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com
------------------------------------------------------------------------------------------------------------
More..  
  Latest Videos
 
TRS నాయకులు పోసాని రాములు యాదవ్ శ్రీ క ..
 
సర్పంచి పోసాని పుష్పలీల శ్రీ కృష్ణ జ ..
 
GMPS కార్యదర్శి బొల్లం అశోక్ యాదవ్ శ్ర ..
 
SO ఎర్రగడ్డ వెంకన్న యాదవ్ శ్రీ కృష్ణ జ ..
 
వినాయక హ్యాండ్లూమ్స్ అధినేత వినోద్ ..
 
భార జల కర్మాగారం టెక్నీషీయన్ MV శ్రీ క ..
 
VSD ఎస్టేట్స్ MD బొల్లు సైదులు శుభాకాంక ..
 
యాదవ సంఘం సీనియర్ నాయకులు గోళ్ల తిరు ..
 
VSD ఎస్టేట్స్ MD పుల్లారావు యాదవ్ శ్రీ క ..
 
BJP నేత దొంగల సత్యనారాయణ శ్రీ కృష్ణ జన్ ..