కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
..........................................
contact.... KHAMMAM TV - cell no. 9705879880
......................................................................................
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఖమ్మం జిల్లా కారేపల్లి లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా
గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలూ, విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పుష్ప గుచ్చాలుంచి నివాళులర్పించారు.
కార్యక్రమంలో కారేపల్లి సర్పంచి ఆదెర్ల స్రవంతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు సింహాచలం,
ప్రతినిధులు నవీన జ్యోతి, జయ ప్రకాష్, మల్లిక, మోహన్, సుమ మాలిని, దుర్గాప్రసాద్, ఖాసీం, పార్థసారథి,
బాబురావు, రాంబాబు, వనిత, లక్ష్మీనారాయణ, విజయేందర్, యాకయ్య, కృష్ణవేణి, హేమలత, కవిత,
అంబేద్కర్ యవజన సంఘం అధ్యక్షులు రాములు, NSCRPF ప్రతినిధులు ఉపేందర్, వెంకటేశ్వర్లు
తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------------------
khammam tv, khammamtv, khammam kaburlu, ఖమ్మం టీవీ, ఖమ్మం కబుర్లు, khammam news,
కారేపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం constitution Day |