అధికార పక్ష దౌర్జన్యాలపై CPM కార్పోరేటర్ యర్రా గోపి దీక్ష CPM corporator Yarra Gopi Deeksha on rulin - khammam tv
అధికార పక్ష దౌర్జన్యాలపై CPM కార్పోరేటర్ యర్రా గోపి దీక్ష CPM corporator Yarra Gopi Deeksha
on rulin
ఓటమిని జీర్ణించుకోలేని అధికార పక్ష నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై, ఓటర్లపై, ప్రజలపై దాడులూ,
దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఖమ్మం నగర 31వ డివిజన్ CPM కార్పోరేటర్ యర్రా గోపి ఆందోళన వ్యక్తం
చేశారు.
తమకు ఓట్లేయలేదనే ధ్వేషంతోనే ఈ తరహా నీచాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఖమ్మం బోస్ బొమ్మ కూడలిలో మీడియాతో యర్రా గోపి మాట్లాడారు.
తమకు అధికారం ఉన్నా, లేకున్నా నిత్యం ప్రజలతోనే ఉన్నమన్నారు.
ఈ నేపథ్యంలో తమ పార్టీ స్థానికులు దశాబ్దాలుగా పట్టం కడుతున్నారని గోపి వివరించారు.
అధికార పక్షం దాడులపై సంబందిత అధికారులకూ, పోలీసులకు పిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని
ఆందోళన వ్యక్తం చేశారు.
దాడులూ, అధికారుల ఉదాసీన వ్యైఖరిని నిరసిస్తూ తాము శాంతియుత పద్దతుల్లో నిరసన దీక్షలు
నిర్వహించనున్నట్లు గోపి ప్రకటించారు.
Latest News
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ నగదు చెక్కులు పంపిణీ
------------------------------------------------------------------------------------------------------------
రఘునాధపాలెం మండలంలో మంత్రి ఆకస్మిక పరిశీలిన..
------------------------------------------------------------------------------------------------------------
RUPP TS కాల మానిని ఆవిష్కరణ
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు....
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన
------------------------------------------------------------------------------------------------------------
నీట్ ఫలితాలలో ఖమ్మం హార్వెస్ట్ విద్యార్థుల విజయ కేతనం
------------------------------------------------------------------------------------------------------------
సుడా అధ్యక్షునికి అరేబియన్ డైన్ తౌసిప్ (బాబి) శుభాకాంక్షలు
------------------------------------------------------------------------------------------------------------
రాలిన ధ్రువతార
------------------------------------------------------------------------------------------------------------
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి
------------------------------------------------------------------------------------------------------------
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు
------------------------------------------------------------------------------------------------------------
More..  
  Latest Videos
 
సింగరేణి ఉద్యోగి ఇంట్లో దొంగతనం Singareni e ..
 
మానుకోట MP, MLA కు శ్రీవారి దర్శనం Srivari Darshan to ..
 
పాల్వంచలో ముగ్గురు నిందితుల అరెస్ట్ ..
 
అంతర్ రాష్ట గంజాయి ముఠా అరెస్ట్.. 9 లక్ ..
 
పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఖమ్మంలో వ ..
 
రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం.. కొప్పె ..
 
అంబేద్కర్ మార్గమే అందరికీ శిరోధార్య ..
 
వైరా MLA రాములు నాయక్ రిజర్వాయర్ పరిశీ ..
 
గ్రామాల అభివృద్దే తెలంగాణా సర్కార్ ..
 
ప్రభుత్వ వివక్షపై ఉద్యమిస్తాం... AIAWU, KVPS ..