ఈటలకు మద్దతుగా ఖమ్మంలో ఆందోళన Concern in Khammam in support of EETALA - khammam tv
ఈటలకు మద్దతుగా ఖమ్మంలో ఆందోళన Concern in Khammam in support of EETALA
ఈటల రాజేందర్ పై KCR కక్ష్యపూరిత వైఖరిని నిరసిస్తూ ఖమ్మంలో ముదిరాజులు ఆందోళన చేపట్టారు.
స్థానిక R అండ్ B విశ్రాంత భవనం సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పెర జానకి రాములు మాట్లాడారు.
నీతీ, నిజాయితీలకు మారుపేరుగా ఉన్న ఈటల రాజేందర్ పై తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా
ఖండించారు.
ముదిరాజుల ఆత్మ గౌరవం ముందు అక్రమ కేసులు పని చేయవన్నారు.
హైకోర్టు ధర్మాసనం కూడా ఈటల కు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఈ సందర్బంగా నాయకులు నినాదాలు చేశారు.
ముదిరాజ్ సంఘం వర్దిల్లాలీ, బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు బొమ్మకంటి సైదులు, నర్ల శ్రీనివాస్, లేళ్ల లక్ష్మణ్,
తవుడబోయిన క్రిష్ణా, గుంటి సురేష్, దంతాల నర్సింహారావు, కొప్పెర సాయిరాం, రాము, ప్రభాకర్, క్రిష్ణా,
మణికంఠా, ఉపేందర్ మెపా అధ్యక్షులు తురక మహేష్ తదితరులు
పాల్గొన్నారు.
Latest News
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ నగదు చెక్కులు పంపిణీ
------------------------------------------------------------------------------------------------------------
రఘునాధపాలెం మండలంలో మంత్రి ఆకస్మిక పరిశీలిన..
------------------------------------------------------------------------------------------------------------
RUPP TS కాల మానిని ఆవిష్కరణ
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు....
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన
------------------------------------------------------------------------------------------------------------
నీట్ ఫలితాలలో ఖమ్మం హార్వెస్ట్ విద్యార్థుల విజయ కేతనం
------------------------------------------------------------------------------------------------------------
సుడా అధ్యక్షునికి అరేబియన్ డైన్ తౌసిప్ (బాబి) శుభాకాంక్షలు
------------------------------------------------------------------------------------------------------------
రాలిన ధ్రువతార
------------------------------------------------------------------------------------------------------------
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి
------------------------------------------------------------------------------------------------------------
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు
------------------------------------------------------------------------------------------------------------
More..  
  Latest Videos
 
సింగరేణి ఉద్యోగి ఇంట్లో దొంగతనం Singareni e ..
 
మానుకోట MP, MLA కు శ్రీవారి దర్శనం Srivari Darshan to ..
 
పాల్వంచలో ముగ్గురు నిందితుల అరెస్ట్ ..
 
అంతర్ రాష్ట గంజాయి ముఠా అరెస్ట్.. 9 లక్ ..
 
పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఖమ్మంలో వ ..
 
రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం.. కొప్పె ..
 
అంబేద్కర్ మార్గమే అందరికీ శిరోధార్య ..
 
వైరా MLA రాములు నాయక్ రిజర్వాయర్ పరిశీ ..
 
గ్రామాల అభివృద్దే తెలంగాణా సర్కార్ ..
 
ప్రభుత్వ వివక్షపై ఉద్యమిస్తాం... AIAWU, KVPS ..