వైరా లో కామాంధుని దిష్టిబొమ్మ దహనం Burning of the effigy of Kamandhu in Wyra : KHAMMAM TV - khammam tv
వైరా లో కామాంధుని దిష్టిబొమ్మ దహనం Burning of the effigy of Kamandhu in Wyra :
KHAMMAM TV
.........................................
contact... KHAMMAM TV - cell 9705879880
------------------------------------------
హైదరాబాద్ లో ఆరేళ్ల గిరిజన బాలికపై రాజు అత్యాచారం చేసి, చంపేసిన సంఘటన కు నిరసనగా ఖమ్మం జిల్లా
ఐద్వా వైరా మండల కమిటీ ఆధ్వర్యంలో బాధ్యుని దిష్టిబొమ్మను దహనం చేశారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి వైరా ఐద్వా కార్యదర్శి గుడిమెట్ల రజిత మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అత్యాచారాలకు
కారణం ప్రభుత్వమేనని విమర్శించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇలాంటి వాటిపై చట్టాలు తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని
పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ సహాయం కింద 50 లక్షల రూపాయలు, డబల్ బెడ్రూమ్ ఇల్లు,
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అధ్యక్షురాలు మచ్చా మణి మాట్లాడుతూ ఇలాంటి అత్యాచారాలు పునరావృతం కాకుండా నిందితుడిని
బహిరంగంగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
శిక్షపడే వరకు వైరా ఐద్వా కమిటీ పోరాడుతుందని వెల్లడించారు.
లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమం ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు మాదినేని పద్మ, కుదురుపాక నాగమణి, రామిశెట్టి జ్యోతి కిర్తి, రజియా,
జాలాది జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

khammam tv, khammamtv, khammam kaburlu, ఖమ్మం టీవీ, ఖమ్మం కబుర్లు, khammam news,
వైరా లో కామాంధుని దిష్టిబొమ్మ దహనం Burning of the effigy of Kamandhu in Wyra :
KHAMMAM TV
Latest News
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ నగదు చెక్కులు పంపిణీ
------------------------------------------------------------------------------------------------------------
రఘునాధపాలెం మండలంలో మంత్రి ఆకస్మిక పరిశీలిన..
------------------------------------------------------------------------------------------------------------
RUPP TS కాల మానిని ఆవిష్కరణ
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు....
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన
------------------------------------------------------------------------------------------------------------
నీట్ ఫలితాలలో ఖమ్మం హార్వెస్ట్ విద్యార్థుల విజయ కేతనం
------------------------------------------------------------------------------------------------------------
సుడా అధ్యక్షునికి అరేబియన్ డైన్ తౌసిప్ (బాబి) శుభాకాంక్షలు
------------------------------------------------------------------------------------------------------------
రాలిన ధ్రువతార
------------------------------------------------------------------------------------------------------------
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి
------------------------------------------------------------------------------------------------------------
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు
------------------------------------------------------------------------------------------------------------
More..  
  Latest Videos
 
శ్రీ శివ సాయి గణేష్ ఉత్సవ కమిటి కుంక ..
 
ధన్యజీవి మలినేని శ్యాం సుందర్ : EU Dhanyajeevi ..
 
చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలి : YSR TP Ju ..
 
గంటా సంజీవరెడ్డి శుభాకాంక్షలు Ganta Sanjeevar ..
 
బిగ్ బాస్ ను తక్షణమే నిషేదించాలి CPI Big Bo ..
 
కల్వలలో టీకా ప్రత్యేక శిభిరం : గంటా స ..
 
శ్రీ శివ సాయి గణేష్ ఉత్సవ కమిటి అన్నద ..
 
గీతన్న బంధు ను అమలు చేయాలి : KGKS MV రమణ Geethann ..
 
ఫురం రాజమణి రమేష్ శుభాకాంక్షలు Furam Rajamani ..
 
వినాయక నవరాత్రుల్లో అన్నదానం Annadanam on Vinay ..