మహిళా సమస్యలు సమరశీల పోరాటాలు.. ఐద్వా Womens issues are militant struggles .. AIDWA : KHAMMAM TV - khammam tv
మహిళా సమస్యలు సమరశీల పోరాటాలు.. ఐద్వా Women's issues are militant struggles ..
AIDWA : KHAMMAM TV

రానున్న పార్లమెంట్ సమావేశాలలో మహిళ బిల్లుని ప్రవేశపెట్టి, ఆమోదించాలని అఖిల బారత ప్రజాతంత్ర మహిళా
సంఘం.. ఐద్వా సీనియర్ నాయకురాలు టి.జ్యోతీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కోరారు.
తెలంగాణలో మహిళల హక్కులూ, సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని వారు
పిలుపునిచ్చారు. ​
ఐద్వా ఖమ్మం జిల్లా 11వ మహాసభ స్థానిక మంచికంటి భవన్ లో సంఘం జిల్లా అధ్యక్షురాలు బండి పద్మా,
అప్రోజ్ సమీన అధ్యక్షతన జరిగింది.
మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఎంపికైన 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
మహాసభ ప్రారంభ సూచికగా ఐద్వా జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమవతి ఆవిష్కరించారు.
సంతాప తీర్మానాన్ని జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ ప్రవేశపెట్టారు.
మహాసభ పరిశీలకులుగా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ గారు వ్యవహరించారు.
మహాసభలో ఐద్వా కార్యకలాపాల,నిర్మాణ నివేదికను జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి ప్రవేశపెట్టారు.
కార్యక్రమానికి జిల్లా నాయకులు తమ్మినేని కమ్మలమ్మా, నాగ సులోచనా, బేగం, భాగం అజితా, మందడపు
పద్మా, గుడిమెట్ల రజితా, మచ్చా మణీ, రమ్య తదితరులు పాల్గొన్నారు.

khammam tv, khammamtv, khammam kaburlu, ఖమ్మం టీవీ, ఖమ్మం కబుర్లు, khammam news,
మహిళా సమస్యలు సమరశీల పోరాటాలు.. ఐద్వా Women's issues are militant struggles ..
AIDWA : KHAMMAM TV
Latest News
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ నగదు చెక్కులు పంపిణీ
------------------------------------------------------------------------------------------------------------
రఘునాధపాలెం మండలంలో మంత్రి ఆకస్మిక పరిశీలిన..
------------------------------------------------------------------------------------------------------------
RUPP TS కాల మానిని ఆవిష్కరణ
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు....
------------------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన
------------------------------------------------------------------------------------------------------------
నీట్ ఫలితాలలో ఖమ్మం హార్వెస్ట్ విద్యార్థుల విజయ కేతనం
------------------------------------------------------------------------------------------------------------
సుడా అధ్యక్షునికి అరేబియన్ డైన్ తౌసిప్ (బాబి) శుభాకాంక్షలు
------------------------------------------------------------------------------------------------------------
రాలిన ధ్రువతార
------------------------------------------------------------------------------------------------------------
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి
------------------------------------------------------------------------------------------------------------
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు
------------------------------------------------------------------------------------------------------------
More..  
  Latest Videos
 
శ్రీ శివ సాయి గణేష్ ఉత్సవ కమిటి కుంక ..
 
ధన్యజీవి మలినేని శ్యాం సుందర్ : EU Dhanyajeevi ..
 
చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలి : YSR TP Ju ..
 
గంటా సంజీవరెడ్డి శుభాకాంక్షలు Ganta Sanjeevar ..
 
బిగ్ బాస్ ను తక్షణమే నిషేదించాలి CPI Big Bo ..
 
కల్వలలో టీకా ప్రత్యేక శిభిరం : గంటా స ..
 
శ్రీ శివ సాయి గణేష్ ఉత్సవ కమిటి అన్నద ..
 
గీతన్న బంధు ను అమలు చేయాలి : KGKS MV రమణ Geethann ..
 
ఫురం రాజమణి రమేష్ శుభాకాంక్షలు Furam Rajamani ..
 
వినాయక నవరాత్రుల్లో అన్నదానం Annadanam on Vinay ..